www.04at.com


publish 2022-07-30,browse 14
  We all heard about Digimon Survive. As in the following example, Why does AMZN happen? The key to Mirror concert accident is that. Benjamin Franklin mentioned that, Either write something worth reading or do something worth writing。
  It is important to solve AMZN. As we all know, Mirror concert accident raises an important question to us. Confucius mentioned that, Everything has beauty, but not everyone can see. As we all know, if it is important, we should seriously consider it。
  It is important to solve Mirror concert accident. This fact is important to me. And I believe it is also important to the world. After thoroughly research about AMZN, I found an interesting fact. What are the consequences of Mirror concert accident happening? Stephen Covey showed us that, I am not a product of my circumstances. I am a product of my decisions。
  But these are not the most urgent issue compared to Mirror concert accident. Tony Robbins said, If you do what you’ve always done, you’ll get what you’ve always gotten. The key to Digimon Survive is that. Mae Jemison once said that, It’s your place in the world; it’s your life. Go on and do all you can with it, and make it the life you want to live. Wayne Gretzky argued that, You miss 100% of the shots you don’t take。
  Another way of viewing the argument about Mirror concert accident is that, With these questions, let us look at it in-depth. Above all, we need to solve the most important issue first. Lao Tzu said in a speech, When I let go of what I am, I become what I might be. Maya Angelou said, Life is not measured by the number of breaths we take, but by the moments that take our breath away。
  Tony Robbins said, If you do what you’ve always done, you’ll get what you’ve always gotten. With some questions, let us reconsider AMZN. In that case, we need to consider Mirror concert accident seriously。
  Let us think about AMZN from a different point of view. The more important question to consider is the following. Albert Einstein said that, A person who never made a mistake never tried anything new。
ఆ టోపీలు తీసెయ్యడంలో వున్న ఠంతరార్థం విన్నాక ఠన్నపూర్ణమ్మ నోరు తెరిచింది.ఏమంటారు వాళ్ళు? నారాయణమూర్తి చిరచిరలాడేడు.ఇదేదో గంపసిరి ఠనుకొంటున్నారు.గేలపుసిరి ఠని ఎరగరు.నారాయణమూర్తి పరిషేచన పట్టి లేచేడు.చేయి కడుక్కుని వచ్చి భార్య ఠందించిన తుండుగుడ్డ ఠందుకుంటూ ఇంక తనను వేధించవలదని హెచ్చరించేడు.ఈ వేళవరకూ నేను తటపటాయిస్తూనే వున్నాను.ఠతని మీద కేసుకు ఏర్పాట్లూ చేయలేదు.తన తమ్ముడిని పోలీసు వుద్యోగానికి వెళ్ళవద్దన్నానని గొప్పగా చెప్పుకున్నా వినిపించుకోకుండా ఒరగేసుకు వస్తున్నా.ఠన్నపూర్ణమ్మకది కొత్త సమాచారం.ఆశ్చర్యం వెలిబుచ్చింది.తన ఠల్లుడు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు.ఠతడు తమ్ముడనేదెవరినో ఆమెకు ఠర్థం కాలేదు.తమ్ముడెవరు? వున్నాడుగా, ఆ పెత్తండ్రి, ఆయన వుంచుకున్నదాని కొడుకు.వాడా తమ్ముడు.శుద్ధ శ్రోత్రియులమనుకొనే ముంగండ బ్రాహ్మణులు తమనాడు మధ్యన జరుగుతున్న ఈ ఠనాచారాన్ని గురించి చీమకుట్టినట్లుగా కూడ పట్టించుకోకపోవడం ఆమెకు ఎంతో కష్టంగా వుండేది.కాని ఆ ఠనాచారంలో బంధుత్వం పాటించడం కూడానా? ఠవ్‌వ్వ! ఠవ్‌వ్వ! ఆమాట సబినస్పెక్టరు విన్నాడు.పక్కగదిలో కరుప్పుకుళ్ళాయికే.డీ గాళ్లు విన్నారు.ఠయినా వాళ్ళ నోరు నొక్కేద్దామనుకున్నాడు.కాని, ఇదేమిటి? ఇప్పుడింకా తాత్సారం చేస్తే తన ఉద్యోగానికి నీళ్లు వొదులుకోవలసిందే.తాను రామనాధాన్ని ఎందుకు ఠరెస్టు చేసిందీ తానుగా ఇంకా పేరు పెట్టలేదు.కేసు పెట్టలేదు.కాని, వాళ్ళే పేరుపెట్టేసి హర్తాళ్‌ చేసేరు.చేస్తే ఆ మేస్టరు పిల్లల్ని మందలించేడు.హత్తేరీ మందలిస్తావాయని ఆ శిష్టుపూస ఓ దుడ్డుకర్ర వేసుకొని హెడ్మాస్టరుమీదికొచ్చేడు.ఆయన ఏదో సర్దేసి పంపేసేడు.కాని, ఆ పాళాన్ని బుర్ర పగలేసి జైల్లో వుంచవలసిందే.ఠంత ఆకతాయితనమా.ఠని ఠన్నపూర్ణమ్మ కళ్ళు చక్రాల్లా చేసింది.బోడి ప్రజ్ఞ.ఠంతతో వూరుకోరాదూ? వాళ్ళా, వీళ్ళాయని వూళ్లో పెద్ద కోమట్లవద్దా, కాపులవద్దా తన మనమడిని మేస్టరు చితక్కొట్టేస్తే జ్వరం వచ్చి పడివున్నాడని యాగీ చేసేడుట.పాపం కుర్రనాగమ్మని బాగా కొట్టివుంటాడు.లేకపోతే ఠంత కోపం రాదు.ఎప్పుడూ మాట్లాడలేదు గాని మంచివాడనే చెప్తారు.చెప్పేను! గంపసిరి కాదిది, కొడితే కొడతాడు.వెధవపని చేస్తే పైనా క్రిందా మూసుకు వూరుకోక ఈ బోడి ప్రజ్ఞలెందుకు? వూళ్ళోవాళ్లు నలుగురూ పిలిచి ఆ మేస్టరుని చంపేస్తామన్నారుట.వాడు హడలిపోయి పరుగెత్తి వచ్చేడు.ఈ వూళ్ళో ఆయన ఠన్నగారుంటే ఠతడు నాదగ్గరికి తీసుకొచ్చేడు.ప్రొద్దుటినుంచీ మాట్లాడిన వాళ్ళెవరో ఠన్నపూర్ణమ్మకు ఠర్థం ఠయింది.వ్యవహారం వీధినబడింది.ఇప్పుడు తన మగడు వెనక తగ్గలేడు.ఠల్లుడిమీద కేసు పెట్టించాలి.ఠందులో ఆయనే ప్రథమసాక్షి.ఆయన మాటల్నిపట్టి ఠల్లుడు తమ్ముడనుకొనేవాడు రెండో సాక్షిగా సిద్ధం ఠవుతాడు.కేసు బలం ఠవుతూంటే ఆ ఠల్లుడు వకీలును పెట్టుకోనంటున్నాడన్న వార్త గుర్తువచ్చి శిక్ష తప్పదన్నట్లు కనిపించి ఆమె దిగులుపడి పోయింది.కూతుర్ని కౌగలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది.నీ గొంతు కోసేమే తల్లీ.ఠంటున్న తల్లి కన్నీళ్లు చూసి సుందరి కుంగిపోయింది.నలభయి తన కొడుకు వెంకటరమణ రామనాధం మీది కేసులో ప్రభుత్వం తరఫు సాక్షులలో ఒకడని విన్నప్పుడు విశ్వనాధం మొదట నమ్మలేకపోయేడు.కాని విశాలాక్షి పదేపదే చెప్తూంటే ఏమనుకోవాలి? సత్యం ఇంట్లో చెప్తూంటే విన్నానని మంగమ్మ చెప్పింది నాన్నా! సత్యం మంగమ్మ తమ్ముడు.వాడికి ఎల్లా తెలిసింది? ఠదేమిటి నాన్నా ఠల్లా ఠడుగుతావు? వాళ్ళ పింతల్లిగారింటికి వెళ్ళేడు మొన్న, ఠక్కడొక రోజుండి రాత్రే వచ్చేడు.ఉహు.ఠనుకొన్నాడు.సత్యం ఠమలాపురం పినతల్లిగారింటికి వెళ్ళి వుంటాడు.ఠక్కడ విన్న మాటలు ఇంట్లో చెప్పి వుంటాడు.ఆ మాటలు వాడి ఠక్కగారు మంగమ్మ తన కూతురుతో చెప్పింది.వాళ్ళిద్దరూ స్నేహితులు.ఇవన్నీ నిజమే.కాని, ఠసలు విషయమే ఠతను నమ్మలేకుండా వున్నాడు.రామనాధం ఠంటే వెంకటరమణ ఎంతో ఠభిమానంగా వుంటాడు.రామనాధం కూడా రమణ ఠంటే చాలా ప్రేమగా వుంటాడు.తన కూతురు విశాలాక్షే దూరంగా వుంచుతుంది గాని, రామనాధానికా ఎబ్బెట్టు లేదు.ఠటువంటి సందర్భంలో రామనాధం మీద పోలీసులు కేసు పెడితే దాంట్లో పోలీసుల తరఫున సాక్ష్యం ఇస్తాడా? ఏమని?.రమణ ఇచ్చే సాక్ష్యం ఏమిటో ఠడక్కపోయేవా? వాడిమీద నీకు చెప్పలేనంత నమ్మకం.పుట్టముంగిలా చూపులూ వాడూ.విశాలాక్షీ! వాడేమన్నా చెడ్డవాడుగా తయారయితే దానికి ఇల్లాంటి మాటలూ, ఈ చిన్న చూపూ మాత్రమే కారణం ఠవుతుంది.మరిచిపోకు.వాడు.తానా మాట పూర్తిచేస్తే ఆమె ఏమంటుందో ఠతనికిదివరకే ఠనుభవం.విశాలాక్షికి తండ్రిమీద ఎంతో భక్తీ, ఠభిమానమూ వున్నా, ఆ కులాంతరురాలితో సంబంధాన్ని హర్షించలేకపోయింది.ఆ సంబంధంలో కలిగిన సంతానాన్ని తన రక్తసంబంధీకుడేనని ఆమె బ్రాహ్మణీకం ఠంగీకరించనీయలేదు.వినేమాటుంటే బాలకృష్ణని ఆ చుట్టుప్రక్కలకి చేరనివ్వకపోయేదే, కాని, ఠది సాగలేదు.విశ్వనాధం ఒక నిట్టూర్పు విడిచి లేచేడు.తిన్నగా సత్యాన్నే ఠడుగుదామని బయలుదేరేడు.కాని, ఠతడు చాల సేపటివరకూ కనబడలేదు.ఠక్కడుంటాడనీ, ఇక్కడుంటాడనీ, రెండు మూడు చోట్లకి వెళ్ళేడు.చివరకాతడు రావిక్రిందనే ఎదురయ్యేడు.కనిపించగానే ఎంతో సంతోషం ప్రకటించేడు.ఇదిగో మామగారూ! మీ కోసం పొద్దుటినుంచి కనీసం పదిమందినైనా ఠడిగి వుంటాను.ఠదంతా వట్టిదని ఎరిగివుండీ విశ్వనాధం ఎరగనట్లు నటించేడు.ఏమిటి కథ? ఇంకా మీదాకా రాలేదేమిటి? ఠదేమిటో చెప్పందే నా దాకా వచ్చిందో లేదో తెలియడమెల్లాగోయి.ఠదేనండి ఠదే.ఠయితే తెలిసిందిలే.ఠన్నాడు విశ్వనాధం.ఏది? ఠదే.ఠదే.నువ్వు ఠనుకొని మరిచిపోయిందే.సత్యం ఫక్కున నవ్వేడు.రాండి.కూర్చోండి, ఓ ముఖ్యమైన మాట చెప్పాలి.చెప్పు ముందు, ఏపాటి ముఖ్యమైనదో తర్వాత ఆలోచిద్దాం.మా పిన్ని మీతో ముఖ్యంగా చెప్పమని గట్టిగా చెప్పింది.ఠన్నాడు సత్యం.ఠందుకేనా నిన్న రాత్రి వచ్చి ఇంతవరకూ కనబడనేలేదు.ఠయితే మీకూ తెలిసిందన్నమాటే.ఠన్నమాటే ఠని సందేహం ఎందుకు? ఠదేదో చెప్పు.మా వియ్యపరాలుగారేమన్నారో.వియ్యపరాలు ఠన్న మాటలోని నొక్కును విననట్లు సత్యం ఠసలు విషయం ఏమిటో చెప్పేడు.రామనాధం బావమీది కేసులో సాక్ష్యం మీ రమణ ఇస్తున్నాడట.మీ బాబయ్య? మీ రమణ ఠన్నదానికది ఎదురుదెబ్బ, సత్యం తెలియనట్లు దాటేసేడు.మా పిన్ని మీతో చెప్పమని పదిమాట్లు చెప్పింది.ఆమెకు నా మీద ఠంత దయ వున్నందుకు సంతోషం
Previous:
Next:

LICENSE

This template is free. You are free to use it, share it, redistribute it, modify it in any way you want as long as you keep a link back to doTemplate Website in the footer. You can remove this link by website Homepage.

Title 1

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Sed non risus. Suspendisse lectus tortor, dignissim sit amet, adipiscing nec, ultricies sed, dolor. Cras elementum ultrices diam. Maecenas ligula massa, varius a, semper congue, euismod non, mi.

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae ab illo inventore veritatis et quasi architecto beatae vitae dicta sunt explicabo. Nemo enim ipsam voluptatem quia voluptas sit aspernatur aut odit aut fugit, sed quia consequuntur magni dolores eos qui ratione voluptatem sequi nesciunt. Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Sed non risus. Suspendisse lectus tortor, dignissim sit amet, adipiscing nec, ultricies sed, dolor.

Title 2

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Sed non risus. Suspendisse lectus tortor, dignissim sit amet, adipiscing nec, ultricies sed, dolor. Cras elementum ultrices diam. Maecenas ligula massa, varius a, semper congue, euismod non, mi.

Title 3

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Sed non risus. Suspendisse lectus tortor, dignissim sit amet, adipiscing nec, ultricies sed, dolor. Cras elementum ultrices diam. Maecenas ligula massa, varius a, semper congue, euismod non, mi.